Wednesday, April 2, 2025

కాంగ్రెస్‌లో చేరిన వరంగల్ మేయర్ గుండు సుధారాణి

బిఆర్‌ఎస్ పార్టీకి సొంత పార్టీ నేతలు వరుసగా షాకులిస్తున్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎంపిలు, ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో బిఆర్‌ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. వరంగల్ మేయర్ గుండు సుధారాణి గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ మేరకు ఆమెకు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదారంగా ఆహ్వానించారు. ఈ క్రమంలోనే ఆ పార్టీలోని కీలక నేత, మేయర్ గుండు సుధారాణి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పరిణామాలు పూర్తిగా మారిపోయాయి.
Tags: Warangal Mayor ,Gundu Sudharani, joined, Congress

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com