Tuesday, April 30, 2024

ఏపీ, తెలంగాణ ఎన్నికల షెడ్యూల్

ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు తుది గడువు ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు ఆంధ్ర ప్రదేశ్‌లో మే 13న ఎన్నికలు ఆంధ్ర ప్రదేశ్‌లో 175 అసెంబ్లీ నియోజక వర్గాలు, 25 పార్లమెంటు నియోజక వర్గాలు తెలంగాణ లోనూ మే 13 నే ఎన్నికలు తెలంగాణలో 17 పార్లమెంటు నియోజక వర్గాలు, ఒక అసెంబ్లీ నియోజక వర్గం సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీకి మే 13న ఉప ఎన్నిక.. జూన్ 4న ఓట్ల లెక్కింపు

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular