Wednesday, December 8, 2021
Home TS POLITICS telangana

telangana

Ecore Startup

చేనేత కార్మికుల్లో ‘ఈకోర్’ వెలుగులు

మEkor Startup అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసి ప్రపంచానికి చేనేత కళా వైభవాన్ని చాటి చెప్పిన ఘనత మన చేనేత కార్మికులది. చేనేత రంగంలో ఎంతో ఖ్యాతి గడించినా.. నేటికీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. గిట్టుబాటు లేక బతుకు చిరిగిన వస్ర్తమైంది. మగ్గాలు మరణశయ్యపై ఉన్నాయి. చేనేత తాళ్లూ...

ఆస్పత్రి బాధితులకు రిఫండ్ ఇప్పించాలి

కోవిడ్ చికిత్స‌ల ధ‌ర‌ల‌పై కొత్త జీవో ఇవ్వండి అధిక ఫీజులు వ‌సూలు చేసిన హాస్పిట‌ల్స్ నుంచి బాధితుల‌కు రిఫండ్ ఇప్పించండి రాష్ట్ర ప్ర‌భుత్వానికి హైకోర్టు ఆదేశాలు.. కోవిడ్ 19 చికిత్స‌ల‌కు గ‌రిష్ఠ ధ‌ర‌ల‌ను నిర్ణ‌యిస్తూ జీవో ఇవ్వాల‌ని హైకోర్టు మ‌రోసారి రాష్ర్ట ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. రెండవ దశ కరోనా సమయంలో ఎందుకు...
TS-B pass portal for citizens

దేశంలో ఎక్కడాలేని విధంగా టిఎస్ బిపాస్

TS-B pass portal for citizens తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన చారిత్రాత్మక చట్టం టిఎస్ బిపాస్ అమలు పైన మంత్రి కేటీఆర్ వివిధ శాఖల అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో చర్చించారు. టీఎస్ బిపాస్  దేశంలో ఎక్కడా లేని విధంగా పౌరులకి అత్యంత సౌకర్యవంతంగా, సులభంగా, పారదర్శకంగా...

తెలంగాణ అభివృద్ధిలో ముందంజ

ప్రజలందరి భాగస్వామ్యంతో తెలంగాణ అన్ని రంగాలలో ముందు వరుసలో నిలవాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆకాంక్షించారు. తెలంగాణ అభివృద్ధి పదంలో ముందంజలో ఉందని, అయితే ప్రజలందరూ తమ వంతు కృషితో ఈ కొత్త రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ గా నిలపాలని గవర్నర్ పిలుపునిచ్చారు.తెలంగాణ రాష్ట్ర...
Parking fees in single Screen theaters

సింగిల్ థియేట‌ర్ల‌లో పార్కింగ్ వ‌సూలు..

సినిమా థియేటర్లలో ఇకపై పార్కింగ్ చార్జీల అమలు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. మల్టీప్లెక్స్ ల్లో, కమర్షియల్ కాంప్లెక్స్ ల్లో పార్కింగ్ ఫీజు ఉండదు. అక్కడ పాత పద్ధతినే కొనసాగిస్తారు. ఈ ఆదేశాలు తక్షణం వర్తిస్తాయి. ఈనెల 23 నుంచి రాష్ట్రవ్యాప్తంగా తెరుచుకోనున్న...
Telangana Govt Releases 2021-22 Guidelines For Rythu BIMA

రైతు భీమా 2021-22 పాలసీ సంవత్సరం

కొత్తగా భూమి రిజిస్టర్ చేసుకున్న రైతులు మరియు ఇంతకుముందు రైతు భీమా చేసుకోని రైతులు ఈ సంవత్సరం రైతు భీమా (రైతు మరణిస్తే వచ్చే 5 లక్షల భీమా) చేసుకోవడానికి అవకాశం ఉన్నది. కావున రైతులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నియమ నిబంధనలు ▪️రైతు భూమి 03.08.2021...

వాట్సాప్‌ 9154170960

COMPLAINT ON PRIVATE HOSPITALS?తెలంగాణలో కరోనా చికిత్సలకు అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై కఠిన చర్యలు!ఏ ప్రైవేటు ఆస్పత్రయినా కరోనా చికిత్సకు అధిక ఫీజులు వసూలు చేస్తే 9154170960 నంబర్‌కు వాట్సాప్‌ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

డ్రైవర్లకు కొవిడ్ టీకా

తెలంగాణలో 2021 జూన్ 3వ తేదీ నుండి రాష్ట్రంలోని ఆర్టీసీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు మరియు మాక్సి క్యాబ్ డ్రైవర్లకు వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించారు. జి.హెచ్‌.ఎం.సి ప్రాంతంతో పాటు ఇతర జిల్లా ప్రధాన కేంద్రాలతో కలిపి రోజుకు 10,000 మందికి టీకాలు వేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర...
OU LANDS KABZAA?

ఉస్మానియా వర్సిటీ భూముల ఆక్రమణ

OU LANDS KABZAA? ఉస్మానియా యూనివర్సిటీ భూముల ఆక్రమణ పై గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు తెలిపారు. ఆయన రాజ్ భవన్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. తులసి కో-ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో భూముల కబ్జా చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర-రాష్ట్ర పెద్దల అండతో భూముల కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర...