Wednesday, December 8, 2021

telangana

Free Power supply to Hair Saloons

నాయి బ్రాహ్మ‌ణుల‌కు ఉచిత విద్యుత్తు

నాయి బ్రాహ్మణ కమ్మ్యూనిటి నిర్వహిస్తున్న హెయిర్ కటింగ్ సెలూన్స్, వాషర్ మెన్ కమ్మ్యూనిటి నడుపుతున్న "లాండ్రి షాపు"లకు నెలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పధకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథ‌కం ప్రయోజనాలు పొందుటకు హెయిర్ కటింగ్ సెలూన్, లాండ్రీ షాప్ నిర్వాహకులు అందరు తమ వివరాలను...
Puvvada ajay kumar inaugurated rythu vedika

రైతు వేదిక ప్రారంభించిన పువ్వాడ

ఖమ్మం జిల్లా మధిరలోని ముదిగొండ మండల కేంద్రంలో (రైతు వేదిక), చిరుమర్రి గ్రామంలో (రైతు వేదిక), పమ్మి గ్రామంలో (రైతు వేదిక), వల్లభి గ్రామంలో (రైతు వేదిక, వైకుంఠదామం, పల్లె ప్రకృతి వనం) ను జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజ్ తో కలిసి ప్రారంభించిన రవాణా...
KTR Review Meeting Over The Urban Development in Hyderabad,KTR Review Meeting on Urban Development,KTR holds review meeting on developing Hyderabad

పట్టణీకరణ మేరకు పట్టణాభివృద్ధి

ప్రణాళికాబద్ధంగా పట్టణాలను అభివృద్ధి చేసేందుకు చేపట్టాల్సిన చర్యల కు సంబంధించి పురపాలక శాఖ పరిధిలో ఉన్న వివిధ అంశాలపైన ఒక విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి కే. తారకరామారావు పాల్గొన్నారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా - ఆస్కీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి...
Collector Anudeep planted first sapling

మొదటి మొక్కను నాటిన భద్రాద్రి కలెక్టర్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చాలా మంది అధికారులలో స్ఫూర్తిని, చైతన్యాన్ని తీసుకొస్తుంది. ఈ రోజు తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొదటి మొక్కను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్...
Telangana Ration Card Distribution

కొత్త రేషన్ కార్డ్ ల పంపిణీ

కొత్తగా మంజూరైన రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధమైంది.సోమవారం రోజున ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు గాను అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటలకు సూర్యపేట జిల్లా కేంద్రంలోని మంత్రి జగదీష్...

దళిత కుటుంబాలే ప్రాధాన్యత

కాళ్లు రెక్కలు మాత్రమే ఆస్తులుగా కలిగిన దళిత కుటుంబాలే మొదటి ప్రాధాన్యతగా దళిత బంధు పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు జరుగుతుందని, అర్హులైన దళితులందరికీ దళిత బంధు పధకం అమలు చేస్తామని, దశలవారీగా అమలు చేసే ఈ పథకం కోసం రూ.80 వేల కోట్ల నుంచి రూ. 1...
KTR Review on Heavy rains

మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

గత మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పురపాలక శాఖ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ మంత్రి కే. తారకరామారావు కోరారు. ఈమేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తో పాటు ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ...

48 గంటల్లో భారీవర్షాలు..

రాగల 48 గంటల్లో మరిన్ని భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, సిద్ధిపేట, కామారెడ్డి, వరంగల్,...
singareni employees retirement age extended

సింగ‌రేణి కార్మికులకు 61కే రిటైర్మెంట్‌

సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు ఈనెల 26 తేదీన జరిగే బోర్డు మీటింగ్ లో అమలు తేదీని నిర్ణయించి ప్రకటించాలని సింగరేణి ఎండీ శ్రీధర్ ను సిఎం కెసిఆర్ ఆదేశించారు. తెలంగాణ బొగ్గుగని...
Parking fees in single Screen theaters

సింగిల్ థియేట‌ర్ల‌లో పార్కింగ్ వ‌సూలు..

సినిమా థియేటర్లలో ఇకపై పార్కింగ్ చార్జీల అమలు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. మల్టీప్లెక్స్ ల్లో, కమర్షియల్ కాంప్లెక్స్ ల్లో పార్కింగ్ ఫీజు ఉండదు. అక్కడ పాత పద్ధతినే కొనసాగిస్తారు. ఈ ఆదేశాలు తక్షణం వర్తిస్తాయి. ఈనెల 23 నుంచి రాష్ట్రవ్యాప్తంగా తెరుచుకోనున్న...