Monday, May 6, 2024

రేవంతుడు…తెలంగాణ హనుమంతుడు….

హనుమాన్ జయంతి రోజున సిఎం రేవంత్‌రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ‘రాముడి విధేయుడు.. రాక్షస వధ వీరుడు హనుమంతుడు అని, ఆయన స్ఫూర్తిగా తాను ఇచ్చిన మాట, ఈ రేవంతుడు.. తెలంగాణ హనుమంతుడు.

ఇప్పటికీ, ఎప్పటికీ.. తప్పడని, ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అంటూ సిఎం రేవంత్ ట్వీట్ చేశారు. కాగా, కాంగ్రెస్, బిజెపి పార్టీలు మతాల పేరుతో చేస్తున్న రచ్చ చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular